ఉల్లిపాయలను మనం రోజూ అనేక వంటకాల్లో వాడుతూనే ఉంటాం. ఉల్లిపాయలను వేయకుండా ఏ కూరలను చేయలేరు. చేయరు కూడా. ఉల్లిపాయలతో కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి.
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదని అంటారు. అయితే, ఉల్లి పొట్టుతోనూ ఎన్నో ఉపయోగాలు
ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెత్త బుట్టలో పడేసే ఆ పొట్టుతో.. పుట్టెడు లాభాలు పొందవచ్చు.