ONGC Gas leak | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం ఉదయం గ్యాస్ లీకై చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఓఎన్జీసీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చి.. బయటకు పరుగులు తీశారు. ఒ