Buy the organs of farmers | పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు.
Buffalo Anmol | సుమారు 150 దూడల జన్మకు కారణమైన అరుదైన, శ్రేష్ఠమైన దున్నను దాని యజమాని ఏకంగా రూ.11 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. 1,570 కిలోల బరువున్న దున్న అన్మోల్(Buffalo Anmol), అంతర్జాతీయ పశు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.