‘ఆదిపురుష్' సినిమా సంభాషణల విషయంలో ప్రజల మనసులను నొప్పించినందుకు క్షమాపణలు కోరుతున్నానని చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. నిజంగా నిజమే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి అప్ డేట్ �