Home
News
The Film Unit That Will Have A Surprise Prize As A Gift From Sri Ramanavami From Adipurush Movie
‘ఆదిపురుష్’సినిమా నుంచి సర్ ప్రైజ్

ఆదిపురుష్ సినిమా నుంచి సర్ ప్రైజ్ రాబోతోంది. ఇదేదో గాలివార్త కాదు. నిజంగా నిజమే. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్ నుంచి అప్ డేట్ ఉంటుందని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్ ప్రైజ్ ని రివీల్ చేస్తామని తెలిపింది.
ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. సీతగా కృతిసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ , రావణుడిగా సైఫ్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడు ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- adipurush
- kritisanon
- omraut
- Prabhas
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

