మూసీ పరీవాహక బాధితుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తున్నది. ఉస్మాన్‌సాగర్ సమీపంలోని మంచిరేవుల నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురే�