బాలీవుడ్ చిత్రం ‘ఓం శాంతి ఓం’తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నితీష్ పాండే మంగళవారం నాసిక్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం మంగళవారం మహారాష్ట్ర నాసిక�
Nitesh Pandey | చిత్ర పరిశ్రమ (Film Industry)లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు (Bollywood Actor) నితేశ్ పాండే (50) (Nitesh Pandey) కన్నుమూశారు.