Nitesh Pandey | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హోటల్ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు
Nitesh Pandey | చిత్ర పరిశ్రమ (Film Industry)లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు (Bollywood Actor) నితేశ్ పాండే (50) (Nitesh Pandey) కన్నుమూశారు.
Nitesh Pandey | చిత్ర పరిశ్రమ (Film Industry)లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు (Bollywood Actor) నితేశ్ పాండే (50) (Nitesh Pandey) కన్నుమూశారు. మహారాష్ట్ర (Maharshtra)లోని నాసిక్ (Nashik ) సమీపంలోగల ఇగత్‌పురిలోని ఓ హోటల్ ( Hotel)లో శవమై కనిపించారు. ఇగత్‌పురిలో షూటింగ్లో నిమిత్తం వెళ్లిన ఆయన అక్కడ హోటల్ రూమ్‌లో గుండెపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నితేశ్ మృతి విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
1973లో జన్మించిన నితేశ్.. తేజస్ (Tejas) షోతో టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహాని, మంజిలీన్ అపానీ అపాని, సాయా, జస్టజూ, దుర్గేష్ నందిని వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నాడు. కేవలం టీవీ సీరియల్స్ లోనే కాదు.. పలు చిత్రాల్లోనూ నితేశ్ నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘ఓం శాంతి ఓం’ (Om Shanti Om) చిత్రంలో సహాయకుడిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read..
Sourav Ganguly | త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా గంగూలీ
Donald Trump | ముదిరిన వివాదం.. ట్రంప్‌పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసిన జీన్ కారోల్
Road Accident | లోయలో పడిన క్రూజర్ వాహనం.. ఆరుగురు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

