భారత్‌లో 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం రెండు గేమ్స్‌ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు.
బెర్లిన్ వేదికగా జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత స్విమ్మింగ్ జట్టుకు రాష్ర్టానికి చెందిన ఆయూశ్ యాదవ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.