ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్‌లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి వేలాది మంది అథ్లెట్లు పాల్గొనే అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్స్. ఈసారి జపాన్ రా�