జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సూపర్ స్పెషాలి టీ దవాఖాన ఇప్పుడు ఉన్న కలెక్టరేట్ స్థానంలో నిర్మాణం కానున్న ది. కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించారు