Ola vs Tesla | ఓలా ఈ-స్కూటర్ 2022లో అమెరికా మార్కెట్ను తాకనున్నది. భారత్లోకి టెస్లా రాకముందే ఇది జరుగుతుందా? అని సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది.
న్యూఢిల్లీ: ఓలా.. అంటే దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. దేశవ్యాప్తంగా ప్రైవేట్ రవాణా సర్వీస్.. ఆధునిక భాషలో క్యాబ్ సర్వీస్గా ఓలా మొబిలిటీ ఎంతో ప్రజాదరణ పొందింది. భూతాప నివారణకు కాలుష్