వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసిన ఓలా యాజమాన్యం
ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు ఓ రేంజ్లో తగలబడుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీరియస్ అయ్యారు. అసలు లోపం ఎక్కడుందో అధ్యయనం చేయాలని ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇక.. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడుతుండటంతో ఓలా యాజమాన్యం అప్రమత్తమైంది. తమకు సంబంధించిన 1,441 యూనిట్ల నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 26న పూణెలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని సంస్థ పేర్కొంది.
ఇక రీకాల్ చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను పూర్తి అధ్యయనం చేస్తామని, వాటి స్థితిగతులపై నిర్దిష్టమైన ప్రణాళికలతో ఈ అధ్యయనం వుంటుందని ఓలా యాజమాన్యం పేర్కొంది. మా కంపెనీకి చెందిన సర్వీసు ఇంజినీర్లు ఇదే పనిలో నిమగ్నమై ఉంటారు. బ్యాటరీతో సహా.. అన్ని సిస్టంలకు సంబంధించి.. పరీక్షలు చేస్తాం. తమ బ్యాటరీ పనితీరు విధానం కూడా మన దేశానికి సరిపోయేట్లు ఉంది. ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహించేశాం అని ఓలా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jharkhand | జనంపైకి దూసుకెళ్లిన లారీ.. జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

