Ola Roadster | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోడ్‌స్టర్ (Roadster) ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది.
Ola Electric Bike | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో రారాజుగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. తాజాగా ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ఆవిష్కరణకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఓలా రోడ్ స్టర్ పేరుతో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల