Okaya EV disruptor | ఈవీ తయారీ సంస్థ ‘ఒకాయా ఈవీ (Okaya EV)’ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ‘డిస్రప్టర్ (Disruptor)’ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తన లగ్జరీ సబ్ బ్రాండ్ ఫెర్రాటో సహకారంతో ఈ బైక్ను డెవలప్ చేసింది.
సిమ్లా,జూలై 7:ప్రముఖ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ప్రవేశించింది. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని నీమ్రాన