అత్యంత చౌకగా ఈవీ స్కూటర్లు…

సిమ్లా,జూలై 7:ప్రముఖ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ప్రవేశించింది. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని నీమ్రానా ప్రాంతంలో 2023-25 నాటికి మరో ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ఓకాయ సంస్థ తెలిపింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. అవియోనిక్ సిరీస్,క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.39,999 నుంచి రూ.60,000 వరకు ఉండనుంది. అత్యంత చౌక ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నసంస్థల్లో ఇది మొదటి సంస్థగా చెప్పుకోవచ్చు. 2025 నాటికి భారతీయ రోడ్లపై ఒక కోటి ఈ -స్కూటర్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా… అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓకాయా తెలిపింది. ఓకాయ ఈవీ స్కూటర్లు అతి త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

