This Weekend OTT Movies | ఒకవైపు థియేటర్లలో కే ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా చిత్రాలు సందడి చేస్తుంటే మరోవైపు మూవీ లవర్స్‌ని అలరించడానికి పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేశాయి.
Oka Manchi Prema Katha Trailer | అక్కినేని కుటుంబరావు కథనందిస్తూ దర్శకత్వం వహించిన మూవీ ఒక మంచి ప్రేమ కథ’. మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.