This Weekend OTT Movies | ఒకవైపు థియేటర్లలో కే ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా చిత్రాలు సందడి చేస్తుంటే మరోవైపు మూవీ లవర్స్‌ని అలరించడానికి పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ ఇలా మీకు నచ్చిన భాషల్లో పలు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చూసుకుంటే.
తెలుగు
కిష్కింధాపురి: రేడియో స్టేషన్ – రొమాంటిక్ డ్రామాతో కూడిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆనందలహరి (సిరీస్) – ఎమోషనల్ డ్రామా సిరీస్, ఆహా వీడియోలో అందుబాటులో ఉంది.
దక్ష: ది డెడ్లీ కాన్స్పిరసీ – థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది..
ఒక మంచి ప్రేమ కథ – హృదయస్పర్శి ప్రేమకథ ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది.
4 టేల్స్ – విభిన్న కథల సమాహారం, ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళం
తనల్ (తమిళం, తెలుగు, హిందీ) – డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ముదల్ పక్కం – ఆహా తమిళ్ & టెంట్కొట్టా
మాయపుతగం – సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్.
డియర్ జీవా – అక్టోబర్ 19 నుంచి టెంట్కొట్టాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎన్ కాదలే – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు అందుబాటులో ఉంది.
తండకారణ్యం – అక్టోబర్ 20 నుంచి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్.
టేల్స్ ఆఫ్ ట్రెడిషన్: మట్టకుతిరై (డాక్యుమెంటరీ) – సన్ఎన్ఎక్స్టీలో.
నరువీ – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు అందుబాటులో ఉంది.
మలయాళం
ఆభ్యంతర కుట్టవాలి (మలయాళం, తమిళం) – జీ5లో స్ట్రీమింగ్.
ఇంబం – సన్ఎన్ఎక్స్టీలో అందుబాటులో ఉంది.
మిరాజ్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ) – అక్టోబర్ 19 నుంచి సోనీలివ్‌లో.
కన్నడ
ఎలుమలె – జీ5లో విడుదల.
అందొందిట్టు కాల – ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.
హిందీ
బాగీ 4 – యాక్షన్ థ్రిల్లర్, ప్రైమ్ వీడియోలో రెంట్‌కు.
సంతోష్ – లయన్స్‌గేట్ ప్లేలో.
భగవత్ చాప్టర్ వన్: రాక్షస్ – జీ5లో విడుదల.
గ్రేటర్ కలేష్ (హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ఇంగ్లీష్
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – జియో హాట్‌స్టార్‌లో.
అవర్ ఫాల్ట్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) – ప్రైమ్ వీడియోలో.
స్ప్లింటర్ సెల్: డెత్వాచ్ (ఇంగ్లీష్, హిందీ) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ది నీబర్హుడ్: సీజన్ 8 – జియో హాట్‌స్టార్‌లో.
ఎ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు.
గబ్బీస్ డాల్‌హౌస్: ది మూవీ – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు.
ది స్ట్రేంజర్స్: చాప్టర్ 2 – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు.
హోప్ ఇన్ మోషన్ (డాక్యుసిరీస్) – జియో హాట్‌స్టార్‌లో.
ది డిప్లొమాట్: సీజన్ 3 (ఇంగ్లీష్, హిందీ) – నెట్‌ఫ్లిక్స్‌లో.
బ్యాడ్ షబ్బోస్ – నెట్‌ఫ్లిక్స్‌లో.
ఘోస్ట్స్: సీజన్ 5 – జియో హాట్‌స్టార్‌లో.
వీ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్, హిందీ) – లయన్స్‌గేట్ ప్లేలో.
ది ఆస్ట్రోనాట్ – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు.
గుడ్ న్యూస్ (కొరియన్, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ది జెస్టర్ – ప్రైమ్ వీడియోలో రెంట్‌కు.
ది పర్ఫెక్ట్ నీబర్ (ఇంగ్లీష్, హిందీ) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ది ట్విట్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ (ఇంగ్లీష్, హిందీ) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ఇతర భాషలు
హిట్‌మ్యాన్ 2 (కొరియన్, తమిళం, తెలుగు, ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియోలో.
ఇన్సైడ్ ఫ్యూరియోజా (పోలిష్, ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్‌లో.
డ్రాగన్ బాల్ జెడ్: సీజన్ 4 (జపనీస్, సిరీస్) – నెట్‌ఫ్లిక్స్‌లో.
రొమాంటిక్స్ అనానిమస్ (జపనీస్, హిందీ, ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్‌లో.
ది టైమ్ దట్ రిమైన్స్ (ఫిలిపినో, ఇంగ్లీష్, హిందీ) – నెట్‌ఫ్లిక్స్‌లో.