పామాయిల్‌కు సిద్దిపేట జిల్లా బ్రాండ్ కాబోతున్నదని, స్థానిక నర్మెటలో ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ రిఫైనరీకి సిద్ధమైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మూడేండ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ర�
లక్ష్యానికి అనుగుణంగా పనిచేయకుండా ఆయిల్‌పామ్ సాగులో నిర్లక్ష్యం వహిస్తున్న కంపెనీలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.