తొర్రూరు ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మండలంలోని గోపాలగిరి గ్రామం వద్ద ఆయిల్‌పాం పరిశ్రమకు ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్
ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీకాలం మరో రెండేండ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.