ఇప్పటికే విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) టీజర్, వాసవ సుహాస సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ నేడు రెండో పాట ఓ బంగారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లాంఛ్ చేశారు.
‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) నుంచి రెండో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఓ బంగారం సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ నేపథ్యంలో ఫీల్ గుడ్‌గా ఈ పాట ఉండబోతున్నట్