UPI Lite Limit | మారుమూల ప్రాంతాల్లో ఆఫ్ లైన్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీఐ లైట్ ద్వారా ఆఫ్ లైన్ పేమెంట్స్ గరిష్ట పరిమితి పెంచేసింది.
ముంబై, జనవరి 3: ఖాతాదారులు ఇక నుంచి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్టివిటీ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను పెంచే క్రమంలో ఆఫ్‌లైన్ ద్వారా చెల్లి�