దేశీయంగా కార్యాలయ స్థలాల లీజింగ్‌లో అంతర్జాతీయ కంపెనీలదే హవా. జేఎల్ఎల్ ఇండియా తాజా వివరాల ప్రకారం.. గత ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 58 శాతం వాటా గ్లోబల్ సంస్థలదే అని తేలింది.
ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ దేశంలోనే ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరును అధిగమించి మరీ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలువడం గర్వకారణమని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక �