ఆసియాలోనే రెండో పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెట్కు వచ్చే రైతులకు మరిన్ని వసతులు కల్పించాలని నిర్ణయించింది.
చాలా గ్రామాల్లో ఏళ్ల క్రితం కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. నాలుగు చినుకులు పడితే జలజలా నీళ్లు జారుతుండడంతో కార్యాలయాల్లో కూర్చొనే పరిస్థితి లేదు. చాలా గ్రామ పంచాయతీ కార్యా�