IND vs SA : ముక్కోణపు సిరీస్లో భారత అమ్మాయిలు జోరు చూపిస్తున్నారు. తొలి పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టికరిపించింది.
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల ముక్కోణపు సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియాకు ఈ టోర్�