కోరుట్ల మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి గాను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
బల్దియా సిగలో మరో కలికితురాయి చేరింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కేటగిరీలో గ్రేటర్ కార్పొరేషన్ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. ఈ మేరకు గురువారం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రతి