దేశానికి వెలుగులు పంచే సింగరేణి విస్తరణ కోసం సర్వంధారబోసిన నిర్వాసిత కుటుంబాల్లో అంధకారం అలుముకుంటున్నది. భూ సేకరణ అధికారుల ఇష్టారాజ్యం.. సర్కారు పట్టింపులేమితో తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�