బోరబండ ప్రధాన రహదారిపై సైట్-1 కాలనీ సమీపంలో రోడ్డు మలుపు వద్ద ఇటీవల ఓ హోటల్‌ను ప్రారంభించారు. అయితే నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా రోడ్డును ఆక్రమించి చదును చేశారు.
హైడ్రా రంగంలోకి దిగింది. నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నది. పలు చోట్ల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించినట్లు గుర్తించి.. అక్రమనిర్మాణాలను కూల్చ�