బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రైవేటు వ్యక్తులు మరోసారి విఫలయత్నం చేశారు.
మా మీద ఎన్నికేసులు పెట్టినా.. జైలుకు పంపించినా.. ప్రభుత్వ, ఖాళీ స్థలాల కబ్జా మాత్రం ఆపము.. మా తీరు ఇంతే.. మేమింతే అనే రీతిలో బరితెగిస్తున్నారు కబ్జాదారులు. ఓవైపు ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు నిరంతరం �