మేం 30 ఏండ్లుగా ఇదే కాలనీలో ఉంటున్నం. లేఔట్‌లోని సర్వే నంబర్లకు, చెరువు సర్వే నంబర్‌కు ఎక్కడా సంబంధం లేదు. అయినా ఎఫ్టీఎల్ పేరుతో మమ్మల్ని హైడ్రా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మేం వయసులో ఉన్నప్పుడు కొన్న ప�
అవుటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన జిలాన్‌ఖాన్ చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు పక్కన ఉన్న పట్టా భూమితోపాటు చెరువు భూమిని కూడా ఆక్రమించి అపార�