నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1377 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి హెడ్‌క్వార్టర్స్, రీజినల్ ఆఫీసులు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉన్నాయి.
హైదరాబాద్ : నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ఆయా క్యాంపస్‌లలో XI తరగతిలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.ప్రవేశ తరగతి : XI తరగతిఅర్హత : 2020-21లో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు.నోట్ : ఆయా నవోదయ విద్యాలయాల్లో మిగిలిన