వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ మంచి నటుడిగా సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.
'రాజావారు రాణిగారు', 'SR కళ్యాణమండపం' వంటి వరుస హిట్ల తరువాత కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం 'సెబాస్టియన్ పి.సి 524'. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది.
ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిధి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘బాగుంటుంది నువ్వు నవ్వితే..’ అనే పల�