ఒత్తిడికి సంబంధించిన అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నదా? అయితే నిత్యం 45 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. అంతేకాదు పొగతాగే అలవాటు మానుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం కూడా తప్పనిసరి.
ఏ మనిషి అయినా ప్రయోజనాన్ని ఆశించే పనిచేస్తాడు. మరి, ప్రయోజనం ఉంటేనే ఏదైనా.. అనే తత్వం ఎలా అలవడింది? అనే సందేహానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు మూలాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. వారి పరిశీల