పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు.. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన న్యూట్రిషన్ కిట్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. గత 13 నెలలుగా ఈ కిట్ల
మాతాశిశు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit) పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు.