Nur Khan base | ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్ (Pakistan)పై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది.
Nur Khan Base | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ (Pakistan)పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో దెబ్బతిన్న ఆ ఎయిర్బేస్లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది.