Minister Harish Rao | మైనారిటీ సంక్షేమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు (Minister Harish Rao) తెలిపారు.
Minister Mallareddy | సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) అన్నారు.