Donald Trump | ఇరాన్ (Iran) ఇక అణ్వాయుధ కార్యక్రమం జోలికి వెళ్లొద్దని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. యురేనియంను శుద్ధి చేయడానికి ఆ దేశం దూరంగా ఉండాలని సూచించారు.
Nuclear Talks: దాడులు ఆగేంత వరకు అణు చర్చలు ఉండబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అటాక్ సమయంలో తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై చర్చించలేమని ఇరాన్ వెల్లడించింది.