Nuclear Installations: అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని ఇండోపాక్ దేశాలు పంచుకున్నాయి. అణు కేంద్రాల జాబితాను రెండు దేశాలు ఇవాళ ఇచ్చి పుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాలపై దాడి చేయరాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావరాల వివరా�
న్యూఢిల్లీ: అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను భారత్, పాకిస్థాన్ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా మూడు దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. ప్రతి ఏటా జనవర