Brad Minnich | ఎన్టీఆర్ 30 సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన డైలాగ్ టీజర్ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇటీవలే రిలీజైన జాన్వీ కపూర్ ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి స్
నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘NTR30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రిపుల్ఆర్ వచ్చి పది నెలలు అయిపోయింది. అయినా ఇంకా తారక్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించలేదు. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న కొరటాల మూవీ విషయంలో ప్రతీ సారి తారక్ అభిమానులు నిరాశ చ