ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. తీర ప్రాంతం నేపథ్యంలో జరిగే కథతో హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది.
కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా చంద్రబాబు, ఎన్టీఆర్ ఎపిసోడ్ (NTR-CBN Episode) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1995లో జరిగిన ఈ రాజకీయ సంక్షోభం గురించి రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెబుతారు.