NTPC Green Energy IPO | ఎన్టీపీసీ (NTPC) అనుబంధ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) ఐపీఓ (IPO) 2.40 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.
NTPC Green Energy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.2 లక్షల కోట్ల విలువైన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నది.