కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దూసుకెళ్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (ఎన్ఎస్డీపీ)లో రాష్ట్రం మూడో స్థానానికి చేరుకున్నది.
అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక తలసరి ఎన్ఎస్డీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్త�
దేశ ఆర్థిక రాజధానిగా అవతరించే దిశగా తెలంగాణ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక అంశాల్లో శిఖర స్థాయికి చేరిన రాష్ట్రం, తాజాగా మరో ఘనత సాధించింది. పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప�