‘బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలను వివిధ ప్రపంచ దేశాల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలో ఆస్ట్రేలియాలో సభ నిర్వహణకు అక్కడి ఎన్నారైలు ప్లాన్ చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్�
తెలంగాణ సమాజం గత రెండు దశాబ్దాల్లో విభిన్న అనుభవాలను చవిచూచింది. తొలి దశాబ్దంలో కష్టాల కడలిలో ఈదగా.. మలి దశాబ్దంలో తెలంగాణ ప్రజల బతుకులు సమూలంగా మారాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డాలస్. తరువాత లండన్‌లో, సౌత్ ఆఫ్రికాలో, గల్ఫ్‌లో, మలేషియా ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తాం.