జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన రూపకల్పన (ఎన్పీఎఫ్ఏఎం)ను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇవి మూడు వ్యవసాయ చీకటి చట్టాలకు పునర్జన్మలా ఉందని, దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ర
వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన నిబంధనావళి (ఎన్పీఎఫ్ఏఎం) ముసాయిదా.. గతంలో రద్దయిన 3 సాగు చట్టాల కన్నా ప్రమాదకరమైనదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆరోపించింది.