DGP Nalin Prabhat: నౌగామ్ పోలీసు స్టేషన్లో జరిగిన పేలుడు గురించి జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ మాట్లాడారు. ఆ పేలుడు ఘటనలో ఉగ్రవాద కోణం లేదన్నారు. ప్రమాదవశాత్తు ఆ పేలుడు జరిగినట్లు చెప్పారు.
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో (Police Station) భారీ పేలుడు (Massiv Explosion) చోటుచేసుకుంది. దీంతో ఏడుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం రాత్రి