Woman Dies By Suicide | మొబైల్ ఫోన్ కొనేందుకు భర్త నిరాకరించాడు. దీంతో భార్య ఆగ్రహం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Girl Dies By Suicide | తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని బాలిక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.