ఉత్తర జపాన్లో 80 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి మోసం చేసి రూ.6 లక్షలు కొట్టేశాడు. హొక్కాయిడోలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు జూలైలో ఓ వ్యక్తిని సామాజిక మాధ్యమాల్లో కలిశారు.
జపాన్ ఉత్తర తీరప్రాంతంలో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. అందులో ఉన్న 26 మంది గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు.