ఉత్తర మాసిడోనియాలోని కొకని పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నైట్‌క్లబ్‌లో స్థానిక పాప్ బృందం కచేరీ నిర్వహిస్తుండగా బాణసంచా కారణంగా భవనంపై కప్పుకు మంటలు వ్యాపించాయి.
Massive fire at nightclub | నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 50 మందికిపైగా సజీవదహనమయ్యారు. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది యువతేనని అధికారులు తెలిపారు.
కరోనా దవాఖాన | ఐరోపా దేశమైన ఉత్తర మెసిడోనియా ఘోర ప్రమాదం జరిగింది. బాల్కన్ కౌంటీలోని టెటోవో నగరంలో ఉన్న ఓ కరోనా దవాఖానలో మంటలు చెలరేగాయి. దీంతో పది మంది సజీవదహణమయ్యారు.