భారీగా ఈఈల బదిలీలు
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో భారీ ఎత్తున పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ల బదిలీలు జరిగాయి. డి. ఆశలత జీహెచ్ ఎంసీ ఈఈ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈగా బదిలీ అయ్యారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మహమ్మద్ వహాజుద్దీన్ జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు.
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో భారీ ఎత్తున పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ల బదిలీలు జరిగాయి. డి. ఆశలత జీహెచ్ ఎంసీ ఈఈ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈగా బదిలీ అయ్యారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మహమ్మద్ వహాజుద్దీన్ జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. కె. వరలక్ష్మి జీహెచ్ఎంసీ నుంచి ‘టఫిడో’ కు బదిలీ అయ్యారు. ఎస్. శ్రీనివాస్, ఆర్. ఇందిరా బాయ్, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, సంపద ఈ నలుగురు జీహెచ్ఎంసీ ఈఈలను మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు.
మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్. లక్ష్మణ్ జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. సి. శ్రీకాంతి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఎం. ప్రవీణ్ కుమార్ బి. రాములు నల్గొండ మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు.ఆర్. యాదగిరి జీహెచ్ఎంసీ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. ఆర్. శివానంద్ పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న ఈయనను జీహెచ్ఎంసీకి కేటాయించారు. బి.వి.ఎస్. పేర్రాజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

