నార్త్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ విధానాలు శాపంలా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తేవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతు�
డీపీఆర్ త్వరగా పూర్తి చేయాలి. ప్రాజెక్టు పనులు శరవేగంగా మొదలు పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. వీలైనంత త్వరగా మెట్రో ఫేస్-2 పార్ట్ బీ విస్తరణ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభ�